
ఒమన్‌లో జరగనున్న ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ జట్టుకు ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ జట్టులో దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లకు చోటు దక్కింది.