
ఇండియన్ యూత్ ని ఆకట్టుకునేలా ఈ నెలలో పలు కొత్త టూ వీలర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.
ప్రముఖ కంపెనీల నుంచి సరికొత్త 450cc రోడ్‌స్టర్ బైకులు రానున్నాయి.
తక్కువ ధరలో ట్విన్-సిలిండర్ పవర్ మరియు అత్యాధునిక ఫీచర్లతో బైక్ ప్రియులకు ఈ అక్టోబర్ పండగ కానుకగా నిలవనుంది.