
అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఓ లేడీ ఆర్టిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శకుడు పవన్ సాదినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో సినిమా చేస్తున్న పవన్ సాదినేని అరెస్ట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.