
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైందని, ఈసారి ఏర్పాట్లు కొద్దిగా ఆలస్యంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జనం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 523 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.