Sports
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియామకం

సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియామకం

Andhrajyothy1h
THE BRIEF
1

ఐపీఎల్ 2027కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితులయ్యారు.

2

ఇది జహీర్ ఖాన్‌కు హెడ్ కోచ్‌గా తొలి బాధ్యత కాగా, ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.

3

ఇటీవల స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.