
ఐపీఎల్ 2027కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితులయ్యారు.
ఇది జహీర్ ఖాన్కు హెడ్ కోచ్గా తొలి బాధ్యత కాగా, ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇటీవల స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.