విజయవాడలో వెస్ట్ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
ప్రమాద సమయంలో ఈవీ కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని దగ్ధమైంది.
ఈ ఘటనలో మరోకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.