
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 3,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కంపెనీ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే క్రమంలో ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకున్నాయి.