Economy
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

Sakshi2h
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం గ్రీన్‌లో ట్రేడవుతూ సానుకూలంగా కదలాడుతున్నాయి.

2

ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 22,438 వద్దకు చేరుకోగా, సెన్సెక్స్ 231 పాయింట్లు పుంజుకొని 72,148 వద్ద ట్రేడవుతోంది.

3

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 102.48 వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 105.3 డాలర్ల వద్ద నమోదయ్యాయి.