Horoscope
అమెరికా మీడియా సంస్థ స్కైడాన్స్‌లో ఎలాన్ మస్క్ భారీ పెట్టుబడి

అమెరికా మీడియా సంస్థ స్కైడాన్స్‌లో ఎలాన్ మస్క్ భారీ పెట్టుబడి

Andhrajyothy2h
THE BRIEF
1

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మీడియా సంస్థ స్కైడాన్స్‌లో సుమారు ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,800 కోట్లు) పెట్టుబడి పెట్టారు.

2

సీఎన్‌ఎన్ మాతృసంస్థ అయిన స్కైడాన్స్ ఇటీవల వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని తనలో విలీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పెట్టుబడి ప్రాధాన్యం సంతరించుకుంది.

3

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో విలీనం అనంతరం ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న స్కైడాన్స్‌కు ఈ నిధులు కీలకం కానున్నాయి.