ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఎస్ఈసీ తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది.
ఈ పరిణామంతో ఎన్నికల తదుపరి ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.