
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థ సాంకేతికతను ప్రైవేటు రంగానికి బదిలీ చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ద్వారా దేశీయ రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.