
తెలంగాణలో బియ్యం ధరల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు.