
అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, స్పాట్ డిమాండ్ కారణంగా హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,040 పెరిగి రూ.1,54,860కి చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.950 పెరిగి రూ.1,41,196 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర కిలో రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ కదలికల ప్రభావంతో MCXలో అక్టోబర్ ఫ్యూచర్స్ గోల్డ్ కాంట్రాక్టులు రూ.1,58,000 మార్క్‌ను దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.