హైదరాబాద్లో కొత్తగా ఏఐ సెక్యూరిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ కేంద్రం కోసం 200 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఇంజినీర్లను నియమించుకోనున్నారు.
ఏఐ భద్రతపై దృష్టి సారించే ఈ కేంద్రం ద్వారా సైబర్ దాడులను అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.