Economy
ఇ-కామర్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ కీలక ఆదేశాలు

ఇ-కామర్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ కీలక ఆదేశాలు

Eenadu53m
THE BRIEF
1

ప్రతి ఇ-కామర్స్‌ సంస్థ తమ చట్టబద్ధమైన పేరు, ప్రధాన కార్యాలయం చిరునామాను వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది.

2

అలాగే కస్టమర్‌కేర్‌ ఇ-మెయిల్, ల్యాండ్‌లైన్, మొబైల్‌ నంబర్‌తో పాటు ఫిర్యాదు అధికారి వివరాలు కూడా ఉంచాలని సూచించింది.

3

వినియోగదారుల ఫిర్యాదులపై 48 గంటల్లోపు స్పందించి, నెలలోపు వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది.