
మానవుడికి సోకే వివిధ వ్యాధులలో ఏకకణ సూక్ష్మజీవైన బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అత్యంత ముఖ్యమైనవి.
శరీరంలో విషపదార్థాలను విడుదల చేసే హానికర బ్యాక్టీరియా అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది.
అయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మానవ శరీరంలోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.