Education
సిలబస్ మార్పులపై స్పష్టతనిచ్చిన టీజీపీఎస్సీ

సిలబస్ మార్పులపై స్పష్టతనిచ్చిన టీజీపీఎస్సీ

NTV Telugu1h
THE BRIEF
1

వివిధ నియామకాల సిలబస్‌ మార్పులపై అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన విడుదల చేసింది.

2

సిలబస్ మార్పులపై అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కమిషన్ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది.

3

భారీ మార్పులుంటే కనీసం ఏడాది ముందుగా, స్వల్ప మార్పులైతే నోటిఫికేషన్‌తో పాటు కొత్త సిలబస్ ఇస్తామని తెలిపింది.