
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో త్రీసా జాలీ-గాయత్రీ గోపిచంద్ జోడీ 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని ఓడించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.
మరోవైపు కవిప్రియ-సిమ్రన్ జోడీ 7-21, 14-21 స్కోరుతో బల్గేరియా జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మహిళల సింగిల్స్‌లో ఉనతి హుడా 22-20, 21-16తో మయన్మార్ షట్లర్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.