Indian Politics
13 రోజుల చిన్నారికి పాస్‌పోర్టు: ఇచ్చాపురంలో రికార్డు

13 రోజుల చిన్నారికి పాస్‌పోర్టు: ఇచ్చాపురంలో రికార్డు

Eenadu1h
THE BRIEF
1

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీకి 13 రోజుల వయసులోనే పాస్‌పోర్టు వచ్చింది.

2

ఈ చిన్నారికి అతి తక్కువ వయసులోనే పాస్‌పోర్టు రావడం విశేషం.

3

దాసన్నపేటలో ఉంటున్న ఈ కుటుంబం తమ చిన్నారికి పాస్‌పోర్టు రావడంతో సంతోషం వ్యక్తం చేసింది.