
బ్రెజిల్లో వరుస హత్యలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఒక సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ఈ నిందితుడు అడవుల్లో తలదాచుకుంటూ, మహిళలా వేషధారణ మార్చుకుని 16 మందిని హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి.
పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.