Indian Politics
హైదరాబాద్‌లో విషాదం.. పుట్టిన రోజే చిన్నారి మృతి

హైదరాబాద్‌లో విషాదం.. పుట్టిన రోజే చిన్నారి మృతి

Eenadu2h
THE BRIEF
1

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారికి ఆ రోజే చివరి రోజయింది.

2

పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకునేందుకు ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

3

ఈ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారితో పాటు మరో బంధువు కూడా ప్రాణాలు కోల్పోయారు.