
జింబాబ్వే తమ దేశ చెల్లింపుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు యూపీఐ సాంకేతికతను వినియోగించుకోవడంపై భారత్తో చర్చలు జరుపుతోంది.
ఎన్పీసీఐ అంతర్జాతీయ విభాగమైన ఎన్ఐపీఎల్తో జింబాబ్వే సంప్రదింపులు జరుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని జింబాబ్వే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జాన్ ముషయవాన్హు తెలిపారు.