
బుధవారం సెన్సెక్స్ 889 పాయింట్లు పెరిగి 77,654 వద్ద, నిఫ్టీ 264 పాయింట్లు పెరిగి 24,250 వద్ద ముగిశాయి.
విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,980 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్ లాభాల్లో కొనసాగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా తన ట్రక్ బిజినెస్‌ను రూ. 525 కోట్లకు విక్రయించడంతో ఎస్ఎంఎల్ మహీంద్రా షేరు 20% పెరిగింది.