
బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఐదు గంటల పాటు తాత్కాలిక పెరోల్ లభించింది.
ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధికారులు ఈ అనుమతి మంజూరు చేశారు.
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు చిట్టగాంగ్ జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.