
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని 45 ఏళ్ల ధోని భావించగా, యాజమాన్యం తక్కువ వాటా ఆఫర్ చేయడంతో చర్చలు విఫలమయ్యాయి.
ధోని తన డిమాండ్‌ను 18 శాతానికి తగ్గించినా, యాజమాన్యం చివరకు 5.5 శాతం వాటాకు మాత్రమే అంగీకరించడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.
2025 ఐపీఎల్ వేలానికి ముందు రూ. 4 కోట్లకు రిటైన్ అయిన ధోని, గాయం కారణంగా 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.