
గురువారం ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, ఉదయం 09:24 గంటలకు నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 24,225 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,484 వద్ద కొనసాగుతుండగా, అమెరికా డాలర్ ఇండెక్స్ 99.14 వద్ద ఉంది.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87.3 డాలర్లుగా ఉండగా, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.65 శాతానికి చేరాయి.