
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ట్రూత్ సోషల్'లో ఏఐ ద్వారా సృష్టించిన చిత్రాలను షేర్ చేసి సంచలనం సృష్టించారు.
ఈ చిత్రాల్లో ఇరాన్ చమురు టెర్మినల్స్ పై అమెరికా దాడులు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించే పోస్టర్లు ఉన్నాయి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోయినా, ఆయన షేర్ చేసిన ఈ డిజిటల్ ఆర్ట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి.