
రూ. 2 కోట్ల బడ్జెట్తో ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్ అంశ్'.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పటివరకు రూ. 235 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఈ చిత్రానికి సంబంధించి రూ. 100 కోట్లతో ఓటీటీ డీల్ కుదిరిందనే వస్తున్న వార్తలను నిర్మాత అనుప్రియ నాగర్ ఖండించారు.