Horoscope
రాప్తాడు బాలిక చదువుకు ఆనంద్ మహీంద్రా సాయం

రాప్తాడు బాలిక చదువుకు ఆనంద్ మహీంద్రా సాయం

Eenadu2h
THE BRIEF
1

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో స్నేహితురాలిని కాపాడేందుకు యత్నించి ధైర్యం ప్రదర్శించిన బాలిక లక్ష్మి చదువుకు సాయం చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు.

2

ఈ ఘటనలో బాలిక చూపిన తెగువను ప్రశంసిస్తూ ఆమె చదువుకు ఆర్థికంగా అండగా నిలవనున్నట్లు తెలిపారు.

3

భవిష్యత్తులో ఆమె చదువుకు సంబంధించిన బాధ్యతలను స్వీకరిస్తామని ఈ ప్రకటన ద్వారా వెల్లడించారు.