మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే బాటలో ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8.08 పాయింట్లు నష్టపోయి 73,598.67 వద్ద నిలిచింది.
నిఫ్టీ కూడా 3.45 పాయింట్లు కోల్పోయి 22,749.75 వద్ద స్థిరపడింది.