సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంపై హౌతీలు మిస్సైల్ దాడికి పాల్పడ్డారు.
ఈ భీకర దాడి నేపథ్యంలో సౌదీ విమానాశ్రయాలపై దాడుల కారణంగా రియాద్‌కు వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది.
సౌదీలో హైటెన్షన్ నెలకొనడంతో భారతీయులకు ఇండియన్ ఎంబసీ సహా సంబంధిత వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.