
టెక్ దిగ్గజం గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై పెట్టుబడులు పెడుతూనే ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ (వాలంటరీ ఎగ్జిట్) ఆఫర్ ఇస్తోంది.
ఈ ప్రోగ్రామ్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు విస్తరించింది.
ఏఐ రీసెర్చ్ విభాగం 'డీప్‌మైండ్', 'గూగుల్ క్లౌడ్' టీమ్‌లకు ఈ ఆఫర్ నుంచి మినహాయింపు ఇచ్చారు.