
భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో తన ఆధిక్యతను కొనసాగిస్తూ ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోందని TRAI సెప్టెంబర్ గణాంకాలు వెల్లడించాయి.
సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు చేరగా, ఒక్క జియో నెట్‌వర్క్‌లోనే 19 లక్షల మంది చేరారు.
సెప్టెంబర్ చివరి నాటికి జియో సబ్‌స్క్రైబర్లు 51.114 కోట్లకు చేరగా, ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు 49.429 కోట్లుగా నమోదయ్యారు.