
సెంట్రల్ జపాన్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల షోనై నదికి అత్యున్నత స్థాయి-5 వరద హెచ్చరిక జారీ చేయగా, నగోయాలో గంటలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం సుమారు 2,700 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకోగా, వివిధ ఘటనల్లో నలుగురికి గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది.
రైల్వే ట్రాక్లు నీటమునగడంతో టోకైడో, సాన్యో షింకాన్సెన్ రైలు సేవలు నిలిచిపోయి, సాయంత్రం 5.15 గంటలకు పునఃప్రారంభమయ్యాయి.