
అజయ్ దేవగన్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం 3: ది కంక్లూజన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
సినిమా విజయంపై నటి, దర్శకుని భార్య శివలీక ఒబెరాయ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.
తొలి రోజు రూ.62 కోట్లు, రెండవ రోజు రూ.52 కోట్లతో కలుపుకొని ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే మొత్తం రూ.114 కోట్ల వసూళ్లు రాబట్టింది.