
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తమ వార్షిక సేల్ ఈవెంట్ 'బిగ్ బిలియన్ డేస్ 2026' తేదీలను అధికారికంగా ప్రకటించింది.
పండుగ సీజన్ నేపథ్యంలో వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మరిన్ని డిస్కౌంట్లను అందించేందుకు ఫ్లిప్కార్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.