
హీరోయిన్ మమితా బైజు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరడంతో ఈ శనివారం ఆస్ట్రేలియాలో జరగాల్సిన 'క్లైడ్ ఓనం' వేడుకల టూర్ రద్దయింది.
వైద్యుల సలహా మేరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మమితా బైజు స్వయంగా వీడియో ద్వారా వెల్లడించింది.
ఈమె నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.