బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
తొలి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
సభ్యుల ఓటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం వెలువడింది.