
హైదరాబాద్ మరియు విజయవాడలో శనివారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 వద్ద నమోదైంది.
నిన్నటి ధరతో పోలిస్తే నేడు రూ.1,806 పెరిగినట్లు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ తెలిపింది.
ధన త్రయోదశి సందర్భంగా నిన్న పసిడి ధర భారీగా తగ్గిన విషయం తెలిసిందే.