
నిరంతరం స్మార్ట్ఫోన్ వాడటం వల్ల కలిగే 'నోమో ఫోబియా' (నో మొబైల్ ఫోబియా) పట్ల నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఫోన్ లేకపోతే టెన్షన్ పడటం, నిద్రలేవగానే ఫోన్ చూడటం వంటి లక్షణాలు మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ వాడకంలో పరిమితులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.