
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు విధించేలా తెచ్చిన లిండ్సే గ్రాహం చట్ట నిబంధనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఎత్తివేశారు.
ఈ భారీ మినహాయింపుల ద్వారా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్కు పెద్ద ఊరట లభించినట్లయింది.
అంతర్జాతీయంగా ముడిచమురు వాణిజ్యం మరియు ఇంధన దిగుమతులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.