ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం పెప్టైడ్ హార్మోన్లను సమర్థవంతంగా తయారు చేస్తుందని హెల్త్‌లైన్ నివేదించింది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు 8 గంటల నిద్ర, ధ్యానం చేయడం వల్ల కార్టిసాల్, అడ్రినాలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు స్థిరంగా ఉంటాయి.
చక్కెర వినియోగాన్ని తగ్గించి, ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అవకాడోలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.