
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రధాని మోదీ అమలు చేసిన పథకాలు సామాన్యులకు భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమాల ప్రాముఖ్యతను మంత్రి వివరించారు.