
సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరగనుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఖరీదైన రాయల్ వెడ్డింగ్ కార్డ్ వీడియో కావ్య-అనిరుధ్లది కాదని, దుబాయ్ కేఆర్జీ గ్రూప్ అధినేత కుమారుడి పెళ్లికి సంబంధించినదని తేలింది.
ఈ జంట నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.