
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసిన అద్భుత ప్రదర్శన అతనికి కలిసొచ్చింది.
ప్రస్తుతం అభిషేక్ శర్మ ఖాతాలో 897 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.