టెస్ట్ మ్యాచ్‌లలో వెలుతురు లేమి సమస్యను నివారించేందుకు పగటి పూట కూడా 'పింక్ బాల్' వాడేలా కొత్త ట్రయల్స్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది.
బ్యాటర్లు సమయం వృధా చేస్తే తొలి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి, మూడోసారి నుంచి ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయిస్తారు.
ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన అన్ని అంతర్జాతీయ సిరీస్‌లకు వర్తిస్తాయి.