ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడు పతకాలు అందించే బాధ్యతను నఖ్వీకి అప్పగిస్తే భారత ఆటగాళ్లు వాటిని స్వీకరించాల్సి ఉంటుందని ఐఓఏ వర్గాలు తెలిపాయి.
ఈ అంశంపై భారత క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.