
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలో రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు.
చివ్వెంల, సూర్యాపేట మండలాల్లో సుమారు రూ. 10 కోట్ల వరకు వసూలు చేశాడు.
గత 10 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉపాధ్యాయుడు పరారవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.