Entertainment
విమానంలో కీర్తి సురేశ్‌కు ఎదురైన చేదు అనుభవం

విమానంలో కీర్తి సురేశ్‌కు ఎదురైన చేదు అనుభవం

NTV Telugu2h
THE BRIEF
1

మిలాన్ నుంచి భారత్‌కు భర్త ఆంటోని థట్టిల్‌తో కలిసి విమానంలో వస్తున్న సమయంలో నటి కీర్తి సురేశ్‌కు వింత అనుభవం ఎదురైంది.

2

మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె సీటు వద్దకు వచ్చి సెల్ఫీ దిగాలని మొండికేశాడు.

3

ఎంత చెప్పినా వినకపోవడంతో సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారు వచ్చి అతడిని అక్కడి నుంచి తరలించారు.